ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 37 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది.
ఉద్యోగ వివరాలు:
ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్
మొత్తం ఖాళీల సంఖ్య:
37
అర్హత:
డిగ్రీ అగ్రికల్చర్, బాటనీ,కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ (అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్,మెకానికల్) పర్యావరణ శాస్త్రం, ఫారెస్ట్రీ , జాగ్రఫీ, హర్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ, విభాగాల్లో విద్య అర్హతతో పాటు నోటిఫికేషన్ చూపిన విధంగా శారీరక వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు :
18 నుండి 30 సంవత్సరాలలోపు ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అర్హులు.
జీతం 48,000/- నుండి 1,37,220 వరకు జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష కేంద్రాలు:
శ్రీకాకుళం
విజయనగరం
విశాఖపట్నం
తూర్పుగోదావరి
పశ్చిమగోదావరి
కృష్ణ
గుంటూరు
ప్రకాశం
నెల్లూరు
చిత్తూరు
వైయస్సార్ కడప
అనంతపూర్
కర్నూల్
ఎంపిక విధానం:
స్క్రీనింగ్ అండ్ మెయిన్ పరీక్షలు ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం:
15.04. 2024
దరఖాస్తు చివరి తేదీ:
05.05.2024
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జీతం 25,000/-, AP LATEST JOBS
- జిల్లాలో 38 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- రాష్ట్రంలో 600 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ పాఠశాల విద్యాశాఖలో 604 టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Recent Comments