4000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన 4187 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుంది. ఢిల్లీ పోలీస్ విభాగంలో 186 ఎస్సై పోస్టులు, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ లో 4001 పోస్టులు భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. వయస్సు 20 నుండి 25 సంవత్సరాలు లోపు ఉన్నవాళ్లు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయో సడలింపు ఉంటుంది. అభ్యర్థులు మార్చి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జీతం 35400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది పూర్తి వివరాల కోసం OFFICIAL వెబ్సైట్ & OFFICIAL నోటిఫికేషన్ చూడగలరు.
- రాష్ట్రంలో 2050 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- రెగ్యులర్, బ్యాక్ లాగ్ 40 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- జిల్లా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో 22 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- AP ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో ఖాళీలు
- జిల్లాలో 98 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు, 21 డిపార్ట్మెంట్ లో జాబ్స్
- జిల్లాలో 69 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,4 రకాల పోస్టులు,ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- రైల్వే లో 1300 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్, వెంటనే APPLY చేయండి. RAILWAY DEPARTMENT NOTIFCATION
- కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టుల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Recent Comments