ఆంధ్రప్రదేశ్ YSR అర్బన్ క్లినిక్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల • ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
  ఆంధ్రప్రదేశ్ కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
 • ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పోస్టులకు సంబందించిన లేటెస్ట్ అప్డేట్ వివరాలు
  తెలంగాణ రాష్ట్రంలోని పలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ (ఏఈఈ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ నుండి 22 వరకు మెడికల్ పరీక్షలు నిర్వహించనున్నట్టు TSPSC తెలిపింది. Post Views: 12
 • 30 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత,అప్లికేషన్ పూర్తి వివరాలు
  ఇండియన్ మిలిటరీ అకాడమీ జనవరి 2025లో ప్రారంభమయ్యే 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానిస్తుంది.ఖాళీల వివరాలు:30141 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సుఅర్హత :సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.వయస్సు...
 • గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ వివరాలు
  రాష్ట్రంలోని గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోని వివిధ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఈనెల 20న ఉదయం 10:30 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు TSPSC అధికారులు తెలిపారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ హాజరై అభ్యర్థుల జాబితాను TSPSC వెబ్సైట్లో పొందుపరిచామని తెలియజేశారు. Post Views: 23
 • అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
 • ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి,అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ /అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలతో భర్తీ లేటెస్ట్ వివరాలు
  ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. గ్రూప్ -1 కు మొత్తం ఒక 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు పరీక్ష రాసిన వాళ్ళు 4496 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు.ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ -1...
 • ఆంధ్రప్రదేశ్ 81 ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ అప్డేట్ వివరాలు
  ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది.మార్చ్ 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 1,48,881 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పరీక్ష రాసిన వారిలో 4,496 మంది మెయిన్స్ కి అర్హత సాధించారు. మెయిన్స్ సెప్టెంబర్ లో నిర్వహించే ఛాన్స్ ఉంది. Post Views: 16
 • 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
  ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న AAI కార్యాలయంలో 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో మే 1వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు.ఉద్యోగ వివరాలు:జూనియర్ ఎగ్జిక్యూటివ్జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ )జూనియర్ ఎగ్జిక్యూటివ్...
 • రైల్వే లో 861 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
  రైల్వే లో 861 ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
 • బ్యాక్ లాగ్,ప్రస్తుత ఖాళీలు 400 పోస్టులకి భారీ నోటిఫికేషన్ విడుదల
  కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కింది విభాగంలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.ఉద్యోగ వివరాలు :ఎగ్జిక్యూటివ్ ట్రైనీపోస్టుల ఖాళీలు :400(ప్రస్తుత ఖాళీలు -396 బ్యాక్లాగ్ ఖాళీలు...
 • ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
  హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ఈసీఐఎల్ ప్రాజెక్ట్ పనుల్లో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతుంది. ఐటిఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఏప్రిల్ 13వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.పోస్టులు ఖాళీలు:30ఉద్యోగ వివరాలు:టెక్నీషియన్ గ్రేడ్ -2ట్రేడ్ వారి ఖాళీలు:ఎలక్ట్రానిక్స్, మెకానిక్- 07 ఎలక్ట్రీషియన్ -06మెషినిస్ట్...
 • రాష్ట్రంలో త్వరలోనే 50000 వేల ఉద్యోగాల భర్తీ ఆదేశాలు జారీ
  రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.త్వరలోనే 50వేల ఉద్యోగాల భర్తీ అన్ని నియామక బోర్డులకు ఆదేశాలు జారీ. క్యాలెండర్ రూపకల్పన. కొత్త తెలుగు ఏడాదిలో సర్కారు వేగం పెంచనుంది. నిరుద్యోగుల ఆశలు తీర్చేందుకు అన్ని ఉద్యోగ నియామక సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను...
 • AP/TS 950 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో ఖాళీలు,OFFICIAL NOTIFICATION
  స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 966 పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ /సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 18 లోపు ఆన్లైన్ లో APPLY చేసుకోవాలి. జూన్...
 • 827 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ ఛాన్స్
  827 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ...
 • గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ నుండి 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
  రాష్ట్రంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, టీచింగ్ హాస్పిటల్ నుండి 22 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో...
 • కేంద్ర గణంకాల శాఖ నోటిఫికేషన్, పోస్టులు 48
  యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎకనామిక్స్ స్టాటిస్టికల్ సర్వీస్ లో జూనియర్ టైమ్ స్కేల్ ఖాళీల భర్తీకి సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ఇండియన్ స్టాటస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.ఉద్యోగ వివరాలు:ఇండియన్ ఎకనామిక్ సర్వీస్...
 • అప్పర్ డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
  ICMR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ రెగ్యులర్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు:05ఉద్యోగ వివరాలు:అప్పర్ డివిజన్ క్లర్క్లోయర్ డివిషన్ క్లర్క్అర్హత :పోస్టును అనుసరించి ఇంటర్,డిగ్రీ తో పాటు టైపింగ్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.వయస్సు :18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్లు...

You may also like...