AP జోన్ -2 కార్యాలయం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-II రాజమహేంద్రవరం వారి పరిధిలోని కొత్తగా మంజూరు అయినా రాజమహేంద్రవరం, ఏలూరు మచిలీపట్నం మెడికల్ కాలేజీ నందు మరియు రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ నందుగల వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఫార్మసిస్ట్ గ్రేడ్ -II (20) పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీచేయుటకు నోటిఫికేషన్ జారీచేయడమైనది.
అర్హత కలిగిన అభ్యర్థులు, నోటిఫికేషన్ లో పొందుపరచబడిన దరఖాస్తును తీసుకొని ధ్రువీకరణ పత్రాలతో జోన్-II ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులవారి కార్యాలయమునకు తేదీ : 08/02/2024 నుండి తేదీ: 20/02/2024 సాయంత్రము 5 గంటల లోపు దరఖాస్తులను సమర్పించవలసినిదిగా కోరడమైనది.
చిరునామా :
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రాంగణము, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా.
దరఖాస్తులను స్వీకరించు ఆఖరు తేదీ : 20/02/2024 సాయంత్రము 5 గంటల వరకు, ఆ తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.
వయస్సు :
42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అర్హులు.SC/ST/బీసీ/EWS వాళ్ళకు 5 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది.
- ఆంధ్రప్రదేశ్ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో డిపార్ట్మెంట్ ల ప్రకారం పోస్టుల ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 5000 నుండి 6000 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటన, STATE GOVERNMENT JOBS 2024
- జిల్లాలో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,18-46 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
- రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ 2024,మార్చి 31 లోగా అన్ని శాఖలపై ఖాళీల వివరాలు
- ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ, లేటెస్ట్ అప్డేట్ 2024
- ఆంధ్రప్రదేశ్ లో టీచింగ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో ఫీల్డ్ /టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP JOB NOTIFCATION
- ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ కళాశాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్రంలో 45 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాల వారికీ అవకాశం, STATE GOVERNMENT JOB NOTIFCATION
- 17000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
- రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1392 ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024
- రాష్ట్రంలో టెట్ (TET)టీచర్స్ ఎలిజిబులిటీ లేటెస్ట్ అప్డేట్ వివరాలు, TET UPDATE 2024
- రాష్ట్రంలో 272 జూనియర్ ఎస్టేట్స్ ఆఫీసర్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్,మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్, పర్సనల్,హైడ్రో జియాలజిస్ట్ ఉద్యోగాల భర్తీకి సంబందించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ వివరాలు
- రాష్ట్రంలో 563 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లేటెస్ట్ అప్డేట్ 2024
Recent Comments