AP జోన్ -2 కార్యాలయం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-II రాజమహేంద్రవరం వారి పరిధిలోని కొత్తగా మంజూరు అయినా రాజమహేంద్రవరం, ఏలూరు మచిలీపట్నం మెడికల్ కాలేజీ నందు మరియు రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ నందుగల వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న ఫార్మసిస్ట్ గ్రేడ్ -II (20) పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీచేయుటకు నోటిఫికేషన్ జారీచేయడమైనది.
అర్హత కలిగిన అభ్యర్థులు, నోటిఫికేషన్ లో పొందుపరచబడిన దరఖాస్తును తీసుకొని ధ్రువీకరణ పత్రాలతో జోన్-II ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులవారి కార్యాలయమునకు తేదీ : 08/02/2024 నుండి తేదీ: 20/02/2024 సాయంత్రము 5 గంటల లోపు దరఖాస్తులను సమర్పించవలసినిదిగా కోరడమైనది.
చిరునామా :
ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు, జోన్-2, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రాంగణము, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా.
దరఖాస్తులను స్వీకరించు ఆఖరు తేదీ : 20/02/2024 సాయంత్రము 5 గంటల వరకు, ఆ తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.
వయస్సు :
42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అర్హులు.SC/ST/బీసీ/EWS వాళ్ళకు 5 సంవత్సరాల వయోపరిమితి ఉంటుంది.
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జీతం 25,000/-, AP LATEST JOBS
- జిల్లాలో 38 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- రాష్ట్రంలో 600 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ పాఠశాల విద్యాశాఖలో 604 టీచింగ్ & నాన్ టీచింగ్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఆయా, టీచర్, ఎడ్యుకేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లో స్టోర్ కీపర్, అకౌంటెంట్, ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు సూపర్ నోటిఫికేషన్
- 1130 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల,
- 819 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- జిల్లాలో 96 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,4 రకాల ఉద్యోగాలు విడుదల
- సూపర్ వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ తో సెలక్షన్
- ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష సొసైటీ పాఠశాల విద్యాశాఖలో పిజిటి,సిఆర్టి,పార్ట్ టైం ఇన్స్పెక్టర్,వార్డెన్,అకౌంటెంట్ పోస్టులకు నోటిఫికేషన్
- జిల్లాలోని గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పూర్తి పోస్టుల ఖాళీల వివరాలు
- 250 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,ఇంటర్వ్యూ తో సెలక్షన్
- గ్రూప్ -C 108 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికీ అవకాశం
Recent Comments