ఆంధ్రప్రదేశ్ లో 300 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, జోన్ల ప్రకారం ఖాళీలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ కాలేజీ ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ కు సంబంధించి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల ఖాళీలు:
290
ఉద్యోగ వివరాలు :
డిగ్రీ లెక్చరర్
సబ్జెక్టుల భారీగా ఖాళీలు: బయోటెక్నాలజీ -4
బోటనీ -20
కెమిస్ట్రీ -23
కామర్స్- 40
కంప్యూటర్ అప్లికేషన్స్ -49
కంప్యూటర్ సైన్స్ -48
ఎకనామిక్స్- 15
ఇంగ్లీష్ -5
హిస్టరీ- 15
మ్యాథమెటిక్స్- 25
మైక్రో బయాలజీ- 4
పొలిటికల్ సైన్స్ -15
తెలుగు -7
జువాలజీ- 20
జోన్లవారీగా ఖాళీలు:
జోన్1 – 68
జోన్ 2-95
జోన్ 3-50
జోన్ 4-77
అర్హతలు :
సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ phd,నెట్/స్లెట్ /సెట్ పాస్ అయ్యేసి ఉండాలి.
వయస్సు :
18 నుండి 42 ఏళ్ల మధ్యలో ఉండలి.
ఎంపిక ప్రక్రియ :
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు, కంప్యూటర్ ప్రొఫెషన్సీ టెస్ట్, దృవపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
24.01. 2024
అప్లికేషన్ చివరి తేదీ: 13.02.2024
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువ
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సౌత్ వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి గాను స్పోర్ట్స్ కోటాలో వివిధ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హులైన పురుష, మహిళ క్రీడాకారులు నవంబర్ 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.ఖాళీల వివరాలు:46అర్హత :పోస్టులను అనుసరించి...- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నడపబడుచున్న ICPS/SAA విజయవాడ నందు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతి పై పనిచేయుటకు స్థానిక అర్హులైన 18 నుండి 42 సంవత్సరముల వయసు కలిగిన మహిళ అభ్యర్థుల నుండి క్రింది పోస్టులకి దరఖాస్తులు కోరుచున్నారు....- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమా
పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు,జీతం, ముఖ్యమైన తేదీల వివరాలు క్రింద తెలపబడిన పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.ఈ నోటిఫికేషన్ సమాచారం...- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలు
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా పిజిసిఐఎల్ రీజియన్/ కార్యాలయంలో డిప్లమా ఇంజనీర్, జూనియర్ ఆఫీసర్ ట్రైని, అసిస్టెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.డిప్లమా,డిగ్రీ అర్హత గల అభ్యర్థులు నవంబర్ 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.పోస్టుల ఖాళీలు :802ఉద్యోగ వివరాలు :డిప్లమా...- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న వైద్య పోస్టులకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు :02ఉద్యోగ వివరాలు :పీడియాట్రిక్ కార్డియాక్ అనస్థ టీస్ట్పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్అర్హతలు :ఎంబిబిఎస్ /ఎండి /DNB,పీజీ ఉత్తీర్ణతతో పాటు...- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, జీతం, వయసు, ఇంటర్వ్యూ తేదీలు, ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం పూర్తి వివరాలు...- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
హైదరాబాదులోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపాదికన దేశవ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.అర్హులైన అభ్యర్థులు నవంబర్ 4, 5, 7,11 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూ కు హాజరు కాగలరు.పోస్టుల ఖాళీలు :61ఉద్యోగ వివరాలు :ప్రాజెక్ట్ ఇంజనీర్టెక్నికల్ ఆఫీసర్ఆఫీసర్అసిస్టెంట్...- దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.అర్హులైన అభ్యర్థులు నవంబర్ 19 తేదీల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.పోస్టుల ఖాళీలు :592ఉద్యోగ వివరాలు :రిలేషన్షిప్ మేనేజర్జోనల్ లీడ్ మేనేజర్బిజినెస్ మేనేజర్డాటా ఇంజనీర్స్ఇతర ఉద్యోగాలువిభాగాలు :ఫైనాన్స్డిజిటల్ గ్రూపుఐటిసిఅండ్ ఐసిక్యాటగిరి ప్రకారం ఖాళీలు:592UR-352SC-56ST-24OBC-123EWS-37అర్హతలు :సంబంధిత...- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 ఖాళీలు, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టులు, STATE JOBS 2024
తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్ (స్టాఫ్ నర్స్ )పోస్టుల భర్తీకి రాత పరీక్ష నవంబర్ 23 నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు సిద్ధం అవుతుంది. ఇటీవల నోటిఫికేషన్ వెలువడగా అక్టోబర్ 14 వరకు...- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, టీచింగ్ అసోసియేట్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ లోని ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ పరిధిలో కొత్త ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు జరుపబడుతున్నవి. అర్హులైన అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకు హాజరు కాగలరు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, జీతం, వయస్సు, ముఖ్యమైన తేదీలు, ఇంటర్వ్యూ తదితర విషయాలు క్లుప్తంగా క్రింద ఉన్న పేజీలో...- 31 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ఇంజనీర్, అకౌంటెంట్, అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు
సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.పోస్టుల ఖాళీలు :31ఉద్యోగ వివరాలు:సూపరింటెండెంట్ ఇంజనీర్పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్టెక్నికల్ సూపరింటెండెంట్జూనియర్...- 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
153 జూనియర్ ఆఫీసర్ భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download...- మున్సిపాలిటీ లో 316 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ,జూనియర్ అసిస్టెంట్, గ్రేడ్ లెవెల్ పోస్టులు, రెవిన్యూ మేనేజర్, సూపర్ వైజర్ పోస్టులు
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబడ్డ మున్సిపాలిటీలలో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.మొత్తం 316 పోస్టులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.భర్తీ చేయబోవు ఉద్యోగాలు:మున్సిపల్ కమిషనర్లుహెల్త్ ఆఫీసర్లురెవెన్యూ మేనేజర్లుశానిటరీ సూపర్వైజర్లుశానిటరీ ఇన్స్పెక్టర్లుహెల్త్ అసిస్టెంట్లుజూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు కలవు.రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ:తెలంగాణ మున్సిపల్...- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం
యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ దేశవ్యాప్తంగా UIIC కార్యాలయంలో ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, ముఖ్యమైన తేదీలు, ఇంటర్వ్యూ తేదీలు తదితర విషయాలు క్రింది పేజీలో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది.పోస్టులు ఖాళీలు...- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. చాలా తక్కువ సమయంలోనే ఉద్యోగం పొందే ఒక మంచి అవకాశం.కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన...- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు,రెవిన్యూ డివిజన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కలెక్టర్ ఆఫీసు 2024 సంవత్సరానికి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం దరఖాస్తు ప్రక్రియ ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది. ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు నవంబర్...
Recent Comments