ఆంధ్రప్రదేశ్ లోని ICDS ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

సోషల్ వర్కర్,
ఆయాలు,
చౌకీదార్,
అసిస్టెంట్
డేటా ఎంట్రీ ఆపరేటర్
»»అర్హతలు:
ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.పూర్తి అర్హత వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
25-42 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అర్హులు.
»»ఎంపిక ప్రక్రియ:
కాంట్రాక్టు పద్ధతి ద్వారా ఎంపిక ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ ప్రారంభం :
22.01.2024
అప్లికేషన్ చివరి తేదీ :
28.01.2024


You may also like...