7000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ నోటిఫికేషన్ వివరాలు
రాష్ట్రంలో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికీ శుభవార్త.7000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి సంబందించిన లేటెస్ట్ వివరాలు.
స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది జాబితాను రిక్రూట్మెంట్ బోర్డు 2,3రోజుల్లో విడుదల చేయనుంది. ఎంపికైన అభ్యర్ధులకు 10 రోజుల్లోనే నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రంగం సిద్ధం చేస్తోంది. దీంతో బోధనాసుపత్రులతోపాటు వైద్య విధాన పరిషత్ తదితర ఆసుపత్రుల్లో మొత్తం 7,031 మంది స్టాఫ్‌నర్సులు అందుబాటులోకి రానున్నారు.
»»పోస్టుల ఖాళీలు :
7031
»»ఉద్యోగ వివరాలు :
స్టాఫ్ నర్స్
»»డిపార్ట్మెంట్
హెల్త్ డిపార్ట్మెంట్
ఇక మరో పది రోజుల్లో ఎంపికైన అభ్యర్ధులకు నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- రైల్వే లో 46 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,కాంపిటీషన్ తక్కువ
- ఆంధ్రప్రదేశ్ లో కోఆర్డినేటర్, కుక్,ఆయా,టీచర్, అకౌంటెంట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- పదో తరగతి అర్హత తో MTS, డ్రాఫ్ట్ మ్యాన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అర్హత 10th, ITI, డిప్లొమా
- 802 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలు
- ఆంధ్రప్రదేశ్ లోని TTD లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- ఆంధ్రప్రదేశ్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- 61 కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్
- దేశవ్యాప్తంగా వివిధ శాఖలోని వివిధ విభాగాల్లో 592 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 2050 ఖాళీలు, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టులు, STATE JOBS 2024
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, టీచింగ్ అసోసియేట్ పోస్టులు
- 31 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ఇంజనీర్, అకౌంటెంట్, అసిస్టెంట్, సూపరింటెండెంట్ పోస్టులు
- 153 జూనియర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల
- మున్సిపాలిటీ లో 316 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గానూ ఉత్తర్వులు జారీ,జూనియర్ అసిస్టెంట్, గ్రేడ్ లెవెల్ పోస్టులు, రెవిన్యూ మేనేజర్, సూపర్ వైజర్ పోస్టులు
- 200 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ అవకాశం
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Recent Comments