ఆంధ్రప్రదేశ్ APPSC 240 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, జిల్లాల వారికీ ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ APPSC ఎడ్యుకేషన్ సర్వీస్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ 240 ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు. కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.
»»పోస్టుల ఖాళీలు :
240
»»పోస్టుల వివరాలు :
»బోటనీ- 19
»కెమిస్ట్రీ- 26
»కామర్స్- 35
»కంప్యూటర్ అప్లికేషన్స్- 26
»కంప్యూటర్ సైన్స్- 31
»ఎకనామిక్స్- 16
»హిస్టరీ- 19
»మ్యాథమెటిక్స్- 17
»ఫిజిక్స్- 11
»పొలిటికల్ సైన్స్- 21
»జువాలజీ- 19
»»ఉద్యోగ వివరాలు :
డిగ్రీ లెక్చరర్
»»అర్హతలు :
సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, నెట్/ స్లెట్/ సెట్ ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి అర్హత వివరాల కోసం OFFICIAL నోటిఫికేషన్ చూడగలరు.
»»ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
»»దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
24.01.2024
అప్లికేషన్ చివరి తేదీ :
13.02.2024
- జిల్లాలో 63 ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ విడుదల,వివిధ డిపార్ట్మెంట్ లో పోస్టుల ఖాళీలుజిల్లాలో 63 వివిధ డిపార్ట్మెంట్ లో పోస్టుల భర్తీకి కాంట్రాక్టు ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతుంది.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం...
- 640 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్, వివిధ డిపార్ట్మెంట్ లో భారీగా పోస్టుల ఖాళీలుదేశంలో 640 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, AP LATEST JOBSఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి హాజరు కావచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం...
- ఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని వ్యవసాయ కళాశాలలో కాంట్రాక్టు ప్రాతిపదికన కింది పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి...
- 1500 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల, అన్ని జిల్లాల వారికి సూపర్ ఛాన్స్, OFFICIAL NOTIFICATIONదేశంలో 1500 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్.అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు apply చేసుకోవచ్చు. ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు, వయస్సు, జీతం, అప్లికేషన్ విధానం,సిలబస్, సెలక్షన్ విధానం,ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పేజీలో ఇవ్వడం జరిగింది.పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూఆంధ్రప్రదేశ్ లోని జిల్లా వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ యూనివర్సిటీ లో కాంట్రాక్టు ప్రాతిపదికన పోస్టుల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ ఇంటర్వ్యూకి హాజరు కాగలరు. పూర్తి OFFICIAL నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు.Download ఆప్షన్ క్లిక్ చేసి...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ డివిజనల్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.పోస్టుల ఖాళీలు :01ఉద్యోగ వివరాలు :డివిజనల్ మేనేజర్అర్హతలు :బీసీఏ, బీఎస్సీ, బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ కలిగి ఉండాలి.వయసు :21 నుండి 35...
- జిల్లాలో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలుతెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీ కోసం నవంబర్ 5న ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్ విభాగంలోఅనస్తీసియా -02 పోస్టులుగైనకాలజిస్ట్ -02 పోస్టులుపీడియాట్రిషన్ -02 పోస్టులుENT-01 పోస్టురేడియాలజిస్ట్ -01 పోస్టుజనరల్...
- ఆంధ్రప్రదేశ్ లోని APSRTC ఆర్టీసీ లో 7545 ఉద్యోగ ఖాళీలు,APSRTC LATEST JOBSఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త.APSRTC ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది.సంస్థలో ఖాళీల వివరాలు ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి సమర్పించింది. 18 కేటగిరిలో 7545 పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపింది. 3,673 రెగ్యులర్ డ్రైవరు, 1813 కండక్టరు, 579 అసిస్టెంట్ మెకానిక్ & శ్రామికు,207 ట్రాఫిక్ సూపర్వైజర్...
- 500 అసిస్టెంట్ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్, అన్ని జిల్లాల వారికీ సూపర్ ఛాన్స్నిరుద్యోగులకు శుభవార్త.500 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదలైంది.ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కావున ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలు,వయస్సు,అప్లికేషన్ విధానము,ముఖ్యమైన తేదీలు, విద్యార్హతలు,జీతం,ఎంపిక విధానం వివరాల కోసం క్రింద ఉన్న పేజీలో సమాచారం చూడగలరు.అలాగే OFFICIAL నోటిఫికేషన్ చూసి, ఆసక్తి ఉంటే ఈ...
- రాష్ట్రంలో 1871 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ, అన్ని జిల్లాల వారికీ అవకాశంరాష్ట్రంలో 1597 మంది లస్కర్లు, 281 మంది హెల్పర్ల నియామకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.అవుట్సోర్సింగ్ పద్ధతిలో వారిని నియమించాలని నిర్ణయించింది.అందుకు సంబంధించి ఆర్థిక శాఖ నుండి ఉత్తర్వులు జారీ చేశారు.అందుకు అనుకూలంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కమిటీని ఏర్పాటు చేసి లస్కర్లును నియమించనున్నది. ఏ చోట్ల లష్కర్లను...
- జిల్లాలో ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, వివిధ డిపార్ట్మెంట్ లో ఖాళీలుజిల్లాలోని రాజీవ్ గాంధీ వైద్య విజ్ఞాన సంస్థ ఒప్పంద ప్రాతిపదికన కింది పేర్కొన్న బోధన ఖాళీల భర్తీకి వాక్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.పోస్టుల ఖాళీలు & ఉద్యోగ వివరాలు :ప్రొఫెసర్అసోసియేట్ ప్రొఫెసర్అసిస్టెంట్ ప్రొఫెసర్ట్యూటర్సివిల్ అసిస్టెంట్ సర్జన్విభాగాలు :అనటమిఆప్తమాలజీజనరల్ మెడిసిన్పీడియాట్రిక్స్ఇతర విభాగాలుఅర్హతలు :ఎంబిబిఎస్, ఎండి,ఎంఎస్,డిఎన్ బి,DM, ఎంసిహెచ్ ఉత్తీర్ణత తో...
- ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ నోటిఫికేషన్ ద్వారా ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో రిక్రూట్ చేస్తున్నారు.ఈ నోటిఫికేషన్ కి సంబందించిన అర్హతలు, ఇంటర్వ్యూ, వయస్సు, జీతం, ఎంపిక విధానం, ముఖ్య మైన...
Recent Comments