AP ఎడ్యుకేషన్ సర్వీస్ లో 99 పోస్టులకి నోటిఫికేషన్ విడుదల, APPSC జాబ్స్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీ టెక్నాలజీ ఎడ్యుకేషన్ సర్వీస్ కి సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతుంది.


»»పోస్టులు ఖాళీలు:
99
»» ఉద్యోగ వివరాలు:
పాలిటెక్నిక్ లెక్చరర్
»» సబ్జెక్టు వారీగా ఖాళీలు:
»ఆర్కిటెక్చర్ ఇంజనీర్- 01
»ఆటోమొబైల్ ఇంజనీరింగ్- 08

»బయో మెడికల్ ఇంజనీరింగ్- 2

»కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్- 12
»సిరామిక్ టెక్నాలజీ -1
»ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ -4
»కెమిస్ట్రీ- 8
»సివిల్ ఇంజనీరింగ్ -15
»కంప్యూటర్ ఇంజనీరింగ్ -8

»ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్-10

»ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 2
»»అర్హతలు :
సంబంధిత బ్రాంచ్ లో ప్రధమ శ్రేణిలో BE , బిటెక్,బి ఫార్మసీ, పిజి పాస్ అయ్యేసి ఉండాలి. కమర్షియల్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతోపాటు,ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్,షార్ట్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయ్యేసి ఉండాలి.
»»వయసు:
18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»» జీతం:
నెలకు 56,000 – 98400 వరకు ఉంటుంది.
»»ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, సర్టిఫికెట్స్ పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. »»ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం:
29.1.2024
దరఖాస్తు చివరి తేదీ: 18.2.2024

రాత పరీక్ష తేదీ :
ఏప్రిల్ లేదా మే 2024



You may also like...