ఆంధ్రప్రదేశ్ APPSC నోటిఫికేషన్,AP విద్య శాఖలో, జోన్ల ప్రకారం ఉద్యోగ ఖాళీలు

ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీస్ లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.


అర్హులైన అభ్యర్థులు జనవరి 9వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
»» పోస్టుల వివరాలు:
డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 38 పోస్టులు.
»» అర్హతలు:
పీజీతో పాటు బీఈడీ పాస్ అయ్యేసి ఉండాలి.
»»జీతం:
61,960 నుంచి 1,51,37 వరకు ఉంటుంది.
»» వయసు:
18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
»»ఎంపిక విధానం :
స్క్రీనింగ్, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

»»ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభం :
01.01 2024
దరఖాస్తు చివరి తేదీ:
29-1-2024
స్క్రీనింగ్ పరీక్ష తేదీ:
13.04.2024You may also like...