ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ శాఖ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 03 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


పశ్చిమగోదావరి జిల్లా రెవెన్యూ శాఖలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా (ఎన్నికలు) నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
»»పోస్టుల ఖాళీలు :
03
»»ఉద్యోగ వివరాలు :
డేటా ఎంట్రీ ఆపరేటర్
»»అర్హతలు :
అభ్యర్థులు డిగ్రీ తో పాటు కంప్యూటర్ సైన్స్ ,B.Tech/BCA/MCA పూర్తి చేసి ఉండాలి
లేదా
అభ్యర్థులు ఏదైనా డిగ్రీ తో పాటు PGDCA సర్టిఫికెట్ ఉండాలి.
»»వయస్సు :
అభ్యర్థులు 18-42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
20.12.2023
అప్లికేషన్ చివరి తేదీ :
24.12.2023



You may also like...