ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, పోస్టుల ఖాళీలు,

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాలోని కొన్ని UPHCలలో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్స్ (MBBS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. నింపిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అసలు సర్టిఫికేట్‌లు / పత్రాలు మరియు వాటి యొక్క ఒక సెట్ జిరాక్స్ కాపీలు, O/o జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి, కర్నూలులో 22.12.2023న ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల లోపు హాజరు గలరు.
»» ఖాళీల వివరాలు:
02
»»పోస్టుల ఖాళీలు :
మెడికల్ ఆఫీసర్
»» అర్హతలు:
»»వయస్సు:
42 సంవత్సరాల లోపు ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
ప్రారంభ తేదీ : 19.12.2023
ముగింపు తేదీ : 22.12.2023


You may also like...