ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,70 పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 70 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
70
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ ఇంజనీర్
»»అర్హత:
టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్‌ (సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి.
»»వయస్సు :
42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
»»జీతం :
నెలకు AEE కి రూ.35,000;టెక్నికల్ అసిస్టెంట్ కు రూ.25,000తో పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.
»»ఎంపిక విధానం :
రాత పరీక్ష,.
ఇంటర్వ్యూ,
సర్టిఫికెట్ వెరిఫికేషన్,
మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»»దరఖాస్తు విధానం:
దరఖాస్తు ఫారం పూర్తి చేసి,నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రస్ కి పంపించ వలెను.
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చివరి తేదీ: 05.01.2024.You may also like...