ఆంధ్రప్రదేశ్ లో మత్స్య శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ లో మత్స్య శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
12
»»ఉద్యోగ వివరాలు :
సాగరమిత్ర
»»అర్హతలు :
పూర్తి అర్హత వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
18-35 సంవత్సరాల లోపు ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
16.12.2023
అప్లికేషన్ చివరి తేదీ :
31.12.2023You may also like...