ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్,మేనేజర్, ఆయా,కౌన్సిలర్,డేటా ఎంట్రీ ఆపరేటర్,అటెండర్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్,మేనేజర్, ఆయా,కౌన్సిలర్,డేటా ఎంట్రీ ఆపరేటర్,అటెండర్, అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
23
»»ఉద్యోగ వివరాలు :
» అసిస్టెంట్,
మేనేజర్,
ఆయా,
కౌన్సిలర్,
డేటా ఎంట్రీ ఆపరేటర్,
అటెండర్,
అకౌంటెంట్
»»అర్హతలు :
10th, ఇంటర్, డిగ్రీ.పూర్తి అర్హత వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
25-42 సంవత్సరాల లోపు ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
16.12.2023
అప్లికేషన్ చివరి తేదీ :
22.12.2023



You may also like...