ఆంధ్రప్రదేశ్ లో 76 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.ఆంధ్రప్రదేశ్ లో 76 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


రిక్రూట్‌మెంట్ 2023-23-నేషనల్ హెల్త్ మిషన్ కింద 76 పోస్టుల కోసం నోటిఫికేషన్-మెడికల్ ఆఫీసర్ మరియు స్టాఫ్ నర్సులు మరియు ఇతర పారా మెడికల్ పోస్టులకు నోటిఫికేషన్.
»»పోస్టుల ఖాళీలు :
76
»»ఉద్యోగ వివరాలు :
మేనేజర్
LGS
మెడికల్ ఆఫీసర్
టెక్నీషియన్
ఆడియో మెట్రీషియన్
పార్మాసిస్ట్
»»అర్హతలు :
10th,ఇంటర్,డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు అర్హులు.. పూర్తి అర్హత వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.


»»వయస్సు :
42 సంవత్సరాల లోపు ఉండాలి.SC/ST/BC వాళ్ళకు 47 సంవత్సరాలు.
»»ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
11.12.2023
అప్లికేషన్ చివరి తేదీ :
15.12.2023



You may also like...