ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.ఆంధ్రప్రదేశ్ లో 92 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త.ఆంధ్రప్రదేశ్ లో 92 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, వయస్సు, ఇంటర్వ్యూ తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


GMC, కడపలోని క్లినికల్ / నాన్ క్లినికల్ బ్రాంచ్‌లలో సీనియర్ రెసిడెంట్ స్పెషలిస్ట్‌ల నియామకానికి నోటిఫికేషన్
»»పోస్టుల ఖాళీలు :
92
»»ఉద్యోగ వివరాలు :
సీనియర్ రెసిడెంట్
»»అర్హతలు :
»»వయస్సు :
44 సంవత్సరాల లోపు ఉండాలి.
»»ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
12.12.2023
అప్లికేషన్ చివరి తేదీ :
15.12.2023



You may also like...