250 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,పోస్టుల ఖాళీలు,ఉద్యోగ వివరాలు

250 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


మొత్తం 250 సీనియర్ మేనేజర్- ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్‌ (ఎంఎంజీ/ఎస్‌-III) పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
»»పోస్టుల ఖాళీలు :
250
»»ఉద్యోగ వివరాలు :
సీనియర్ మేనేజర్
»»అర్హతలు :
అభ్యర్ధులు ఏదైనా డిగ్రీ లేదా పీజీ/ ఎంబీఏ(మార్కెటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌)లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
»»వయస్సు :
28-37 సంవత్సరాల లోపు ఉండాలి.
»»ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
06.12.2023
అప్లికేషన్ చివరి తేదీ :
26.12.2023You may also like...