శుభవార్త.80 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

శుభవార్త.80 కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్ట్ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 86 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
»»పోస్టుల ఖాళీలు :
86
»»ఉద్యోగ వివరాలు :
డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) (గ్రేడ్ D) – 1,
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) – (గ్రేడ్ C) – 39, మేనేజర్ -(గ్రేడ్ B) – 46 (గ్రేడ్ D), 39 ఖాళీలు అసిస్టెంట్‌ పోస్టుల ఉన్నాయి.
అలాగే.. జనరల్ మేనేజర్ (AGM) – (గ్రేడ్ C), మేనేజర్ -(గ్రేడ్ B) 46 ఖాళీలు
»»అర్హతలు :
పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
పోస్టులని బట్టి వయస్సు వివరాలు తెలిపారు. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
09.12.2023
అప్లికేషన్ చివరి తేదీ :
25.12.2023


You may also like...