ఆంధ్రప్రదేశ్ లో 257 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల,లైబ్రరీ అసిస్టెంట్,జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ అసిస్టెంట్,అటెండర్,టెక్నీషియన్, అటెండర్

ఆంధ్రప్రదేశ్ లో 257 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
257
»»ఉద్యోగ వివరాలు :
»లైబ్రరీ అసిస్టెంట్,
జూనియర్ అసిస్టెంట్,
కంప్యూటర్ అసిస్టెంట్,
అటెండర్,
టెక్నీషియన్,
అటెండర్
ఇతర ఉద్యోగాలు
»»అర్హతలు :
10th,ఇంటర్, డిగ్రీ పోస్టులను బట్టి విద్య అర్హతలు ఇచ్చారు. పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
42 సంవత్సరాల లోపు ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
01.12.2023
అప్లికేషన్ చివరి తేదీ :
11.12.2023



You may also like...