ఆంధ్రప్రదేశ్ లో 81 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,బీసీ వెల్ఫేర్ ఆఫీసర్,రిజిస్టర్, సూపర్ టెండెంట్

ఆంధ్రప్రదేశ్ లో 81 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


వివిధ శాఖ‌ల్లో మొత్తం 81 ఉద్యోగాల‌ను ఈ నోటిఫికేష‌న్ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు.
»»పోస్టుల ఖాళీలు :
81
»»ఉద్యోగ వివరాలు :
»డిప్యూటీ క‌లెక్టర్ పోస్టులు: 9
» అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ పోస్టులు: 18
»డీఎస్పీ పోస్టులు: 26
»జైళ్ల శాఖ‌లో డిప్యూటీ సూప‌రింటెండెంట్ పోస్టులు: 1
»డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస‌ర్ పోస్టులు:1
»ప్రాంతీయ ర‌వాణా ఆఫీసర్ పోస్టులు: 6
»జిల్లా బీసీ వెల్పేర్ ఆఫీస‌ర్ పోస్టులు:1
»జిల్లా సోష‌ల్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ పోస్టులు: 3
»AP కోఆప‌రేటివ్ డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 10
»గ్రేడ్-2 మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పోస్టులు: 11
»అసిస్టెంట్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ పోస్టులు: 1
»అసిస్టెంట్ ట్రెజ‌రీ ఆఫీస‌ర్ పోస్టులు: 3
»జిల్లా ఉపాధి క‌ల్ప‌నా అధికారుల పోస్టులు: 4
»అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస‌ర్ పోస్టులు: 2
»»అర్హతలు :
పోస్టులను బట్టి అర్హతలు ఇచ్చారు. పూర్తి అర్హత వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
అప్లికేషన్ విధానం :
అభ్యర్థులు online లో apply చేసుకోవచ్చు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
01.01.2024
అప్లికేషన్ చివరి తేదీ :
21.01.2024You may also like...