ఆంధ్రప్రదేశ్ APPSC గ్రూప్ -2 నోటిఫికేషన్ 897 పోస్టులు విడుదల

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రూప్- 2 నోటిఫికేషన్ విడుదల చేశారు.

పలు విభాగాల్లో 897 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు 331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి. ఈనెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తుల స్వీకరణ. ఫిబ్రవరి 25న ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది.పూర్తి నోటిఫికేషన్ కోసం OFFICIAL వెబ్సైటు చూడగలరు.You may also like...