ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ ఎస్ఐ 150, డిప్యూటీ తహసీల్దార్ 114, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 218, జూనియర్ అసిస్టెంట్ 31

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 897 గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నూతన సిలబస్ ప్రకారమే ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత మెయిన్స్ పరీక్ష తేదీని అధికారులు ప్రకటిస్తారు అని తెలిపారు.

కాగా మొత్తం పోస్టులో ఎక్సైజ్ ఎస్ఐ 150 డిప్యూటీ తహసీల్దార్ 114, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 218, జూనియర్ అసిస్టెంట్ 31 ఉన్నాయి.మొత్తం 59 విభాగాల్లో పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్సైట్ చూడగలరు.You may also like...