భారీ ఉద్యోగ నోటిఫికేషన్.26,000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

భారీ ఉద్యోగ నోటిఫికేషన్.26,000 వేల కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) 26,000 వేల కి పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ కేటగిరీల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
»»పోస్టుల ఖాళీలు :
26146
»»ఉద్యోగ వివరాలు :
కానిస్టేబుల్
»»అర్హత :
గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెంటీమీటర్లు, మహిళా అభ్యర్థులకు 157 సెంటీమీటర్లలకు తగ్గకుండా ఉండాలి.పూర్తి అర్హత లు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్‌ 31, 2023వ తేదీలోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.You may also like...