ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,యంగ్ ప్రొఫెషనల్,డేటా పర్సనల్ ఉద్యోగ ఖాళీలను భర్తీ

ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్,డేటా పర్సనల్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.

»»పోస్టుల ఖాళీలు :
02
»»ఉద్యోగ వివరాలు :
డేటా పర్సనల్
యంగ్ ప్రొఫెషనల్
»»వయస్సు :
Male -40, female -45 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
»»ఎంపిక విధానం :
అభ్యర్థులను ఇంటర్వ్యూ పద్ధతిలో సెలెక్ట్ చేస్తారు.
»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
08.12.2023



You may also like...