ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 24 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల వివరాలు :
24
»»ఉద్యోగ వివరాలు :
మెడికల్ ఆఫీసర్
ఆడియోమెట్రీషియన్
టెక్నీషియన్
ఫార్మాసిస్ట్ & ఇతర ఉద్యోగాలు
»»వయస్సు :
42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు
»»ముఖ్యమైన తేదీలు :
08.12.2023 వరకు మరియు O/o DM&HO, అనంతపురంలో దరఖాస్తులను పంపించవచ్చు..You may also like...