ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అసిస్టెంట్,అటెండర్,డేటా ఎంట్రీ ఆపరేటర్,అకౌంటెంట్

ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్,అటెండర్,డేటా ఎంట్రీ ఆపరేటర్,అకౌంటెంట్ యా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
09
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్,
అటెండర్,
డేటా ఎంట్రీ ఆపరేటర్,
అకౌంటెంట్
»»అర్హతలు :
పోస్టులను బట్టి విద్య అర్హతలు నోటిఫికేషన్ లో తెలియ జేసారు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
25-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
25.11.2023
అప్లికేషన్ చివరి తేది :
08.12.2023



You may also like...