AP లో 112 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,2 రకాల పోస్టులు

AP మంగళగిరి ఎయిమ్స్ లో 32 విభాగాల్లోని 112 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 77 సీనియర్ రెసిడెంట్ పోస్టులకి డిసెంబర్ 15న ఇంటర్వ్యూ ఉంటుంది. 35 జూనియర్ రెసిడెంట్ పోస్టులకి డిసెంబర్ 14న పరీక్ష ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు..పూర్తి వివరాల కోసం అఫీషియల్ నోటిఫికేషన్ చూడగలరు.



You may also like...