5000 వేల కి పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ AP & తెలంగాణలో 825 ఖాళీలు

దేశవ్యాప్తంగా 5280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి SBI నోటిఫికేషన్ విడుదల చేసింది.


»»ముఖ్యమైన తేదీలు :
నవంబర్ నెల 22 నుంచి డిసెంబర్ 12 వరకు దరఖాస్తు చేసుకోవొచ్చు
»»అర్హత డిగ్రీ

బ్యాంక్ లో పనిచేసిన అనుభవం ఉండాలి. పూర్తి అర్హతలు నోటిఫికేషన్ చూడగలరు.

»»వయసు :21 నుండి 30.
»»జీతం:
36,000 నుంచి 63,840 వరకు ఉంటాయి.
ఏపీ & తెలంగాణలో 825 ఖాళీలు ఉన్నాయి.You may also like...