ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అసిస్టెంట్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లయ్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


తూర్పుగోదావరి జిల్లా -ఒక సంవత్సర కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్ GR-III సంఖ్య 12 రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్.
»»పోస్టుల ఖాళీలు :
12
»»ఉద్యోగ వివరాలు :
టెక్నికల్ అసిస్టెంట్
»»అర్హతలు :
పోస్టులను బట్టి విద్య అర్హతలు నోటిఫికేషన్ లో తెలియ జేసారు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
జనరల్ – 35 సంవత్సరాలు, రిజర్వుడ్ -40 సంవత్సరాలు
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
27.11.2023
అప్లికేషన్ చివరి తేది :
05.12.2023



You may also like...