ఆంధ్రప్రదేశ్ లోని ICPS జిల్లాలో అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అకౌంటెంట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


అకౌంటెంట్ పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించడానికి నోటిఫికేషన్
వివరణ:-అర్హత గల అభ్యర్థుల నుండి DCPU (ICPS)లో ACCOUNTANT పోస్ట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించడానికి నోటిఫికేషన్
»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
అకౌంటెంట్
»»అర్హతలు :
పోస్టులను బట్టి విద్య అర్హతలు నోటిఫికేషన్ లో తెలియ జేసారు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»వయస్సు :
21 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
24.11.2023
అప్లికేషన్ చివరి తేది :
01.12.2023



You may also like...