ఆంధ్రప్రదేశ్ GGH (ఆఫీస్ అఫ్ సూపర్ టెండెట్ )ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ GGH (ఆఫీస్ అఫ్ సూపర్ టెండెట్ )ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
అర్హులైన అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లా పలాసలోని కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు డయాలసిస్ యూనిట్‌లో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన తాత్కాలికంగా ఒక సంవత్సరం పాటు పనిచేయడానికి కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు . .


»»పోస్టుల ఖాళీలు :
07
»»ఉద్యోగ వివరాలు :
డయాలసిస్ టెక్నీషియన్ 5 పోస్టులు
సి-ఆర్మ్ టెక్నీషియన్ 2 పోస్టులు
»»అర్హతలు :
పోస్టులను బట్టి విద్య అర్హతలు నోటిఫికేషన్ లో తెలియ జేసారు.పూర్తి వివరాలు నోటిఫికేషన్ లో చూడగలరు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
21.11.2023
అప్లికేషన్ చివరి తేది :
27.11.2023



You may also like...