ఆంధ్రప్రదేశ్ మహిళ శిశు సంక్షేమ శాఖ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

ఆంధ్రప్రదేశ్ మహిళ శిశు సంక్షేమ శాఖ లో అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 2 రకాల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
అంగన్‌వాడీ హెల్పర్స్ & మినీ అంగన్‌వాడీ వర్కర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.


»»పోస్టుల ఖాళీలు :
21
»»ఉద్యోగ వివరాలు :
అంగన్‌వాడీ హెల్పర్స్
మినీ అంగన్‌వాడీ వర్కర్స్
»»అర్హతలు :
7th క్లాస్ పూర్తి చేసి ఉండాలి.
»»వయస్సు :
21 నుండి 35 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
24.11.2023
అప్లికేషన్ చివరి తేది :
10.12.2023



You may also like...