2100 పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులు

2100 పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
2100
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ మేనేజర్
ఎగ్జిక్యూటివ్
»»అర్హతలు :
ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పూర్తి వివరాల కోసం official నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు చూడగలరు.
»»అప్లికేషన్ విధానం :
ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
»»ఎంపిక విధానం :
ఆన్‌లైన్ టెస్ట్,
డాక్యుమెంట్ వెరిఫికేషన్,
మెడికల్ టెస్ట్
»»వయస్సు :
20-25 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్‌లో డిసెంబర్‌ 6, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.



You may also like...