ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం రైతు భరోసా కేంద్రాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

»ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయం రైతు భరోసా కేంద్రాలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 1896 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
1896
»అనంతపురం : 473
»చిత్తూరు : 100
»కర్నూలు : 252
»వైఎస్సార్‌ జిల్లా: 210
»నెల్లూరు : 143
»ప్రకాశం : 177
»గుంటూరు : 229
»కృష్ణా : 120
»పశ్చిమ గోదావరి : 102
»తూర్పు గోదావరి : 15
»విశాఖపట్నం : 28
»విజయనగరం : 13
»శ్రీకాకుళం : 34
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ (సహాయకులు )
»»ఎంపిక విధానం :
రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
»»ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు స్వీకరణ నవంబర్‌ 20 వ తేదీ నుంచి డిసెంబర్‌ 11వ తేదీ వరకుYou may also like...