ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్,DEO,మెకానిక్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఆఫీస్ సబ్ ఆర్డినేట్,అటెండర్,DEO,మెకానిక్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
ఆరోగ్య సంస్థలలో వివిధ పోస్టులకు నియామకం కోసం, విజయవాడ, SV మెడికల్ కాలేజీ, తిరుపతి, SVRR జనరల్ హాస్పిటల్స్ (హాస్పిటల్స్ మరియు గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ నర్సింగ్, Govt. మెటర్నిటీ హాస్పిటల్, తిరుపతి) కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్


»»పోస్టుల ఖాళీలు :
26
»»ఉద్యోగ వివరాలు :
ఆఫీస్ సబ్ ఆర్డినేట్,
అటెండర్,
DEO,
మెకానిక్,
డేటా ఎంట్రీ ఆపరేటర్
»»అర్హత :
పోస్టులను బట్టి అర్హతలు ఇచ్చారు.పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్ చూడగలరు.
»»వయస్సు :
అభ్యర్థులు 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు. SC/ST/BC/EWS వాళ్ళకు 47 సంవత్సరాలు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం:
18.11.2023
అప్లికేషన్ చివరి తేది :
28.11.2023You may also like...