AP గ్రామ వార్డు సచివాలయం 1800 కి పైగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నిరుద్యోగులకు పెద్ద శుభవార్త. AP లో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల. పశుసంవర్ధక శాఖలో 1896 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.


»»పోస్టుల ఖాళీలు :
1896
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
20.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :
11.12.2023
ఈ పోస్టులకు సంబంధించి నవంబర్‌ 20వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభవుతుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో.. డిసెంబర్‌ 11వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు.You may also like...