రైల్వే లో 1800 కి పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

రైల్వే లో 1800 కి పైగా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
1832
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఏసీ మెకానిక్, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్, కార్పెంటర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, బ్లాక్‌స్మిత్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్ ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
»»వయస్సు :
15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
»»ఎంపిక విధానం:
మెట్రిక్యులేషన్‌,
ఐటీఐ మార్కులు,
డాక్యుమెంట్ వెరిఫికేషన్,
మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో apply చేసుకోవాలి.
»»ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: డిసెంబర్‌ 09, 2023


You may also like...