8000 వేలకి పైగా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

8000 వేలకి పైగా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా క్లర్క్ /జూనియర్ అసోసియేట్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
8773
»»ఉద్యోగ వివరాలు :
క్లర్క్ /జూనియర్ అసోసియేట్
»»అర్హత :
ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైనలియర్‌ విద్యార్థులు కూడా అర్హులే.
»»వయస్సు :
అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
»»ఎంపిక విధానం :
ఆన్‌లైన్‌ టెస్ట్‌ (ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేపడతారు.
»»దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్‌ విధానంలో Apply చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభతేదీ: నవంబర్‌ 17, 2023
దరఖాస్తులకు చివరితేదీ : డిసెంబర్‌ 7, 2023You may also like...