గ్రూప్ సి నాన్ గెజిటెడ్ 248 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

గ్రూప్ సి నాన్ గెజిటెడ్ 248 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 248 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 248 కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ) గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్) పోస్టులను భర్తీ చేయనున్నారు.
»»పోస్టుల ఖాళీలు :
248
»»ఉద్యోగ వివరాలు :
కానిస్టేబుల్ (జనరల్‌ డ్యూటీ) గ్రూప్ ‘సి’ నాన్-గెజిటెడ్ (నాన్ మినిస్టీరియల్)
»»అర్హతలు :
క్రీడాంశాల్లో అర్హతతోపాటు పదో తరగతిలో ఉత్తీర్ణులైన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. . పూర్తి వివరాల కోసం official నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు చూడగలరు.
»»వయస్సు :
అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 21 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
13.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :
27.11.2023You may also like...