ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, జిల్లాలో పోస్టుల ఖాళీలు

ఆంధ్రప్రదేశ్ కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


ప్రకాశం జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్‌, సోషల్‌ వర్కర్‌ (మేల్‌), డేటా అనలిస్ట్‌, అవుట్‌రీచ్ వర్కర్ (మహిళ), నర్సు, డాక్టర్ (పార్ట్ టైమ్), చౌకీదార్(మహిళ), డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
»»అర్హతలు :
పోస్టును బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ 22.11.2023



You may also like...