ఆంధ్రప్రదేశ్ లో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా పిజికల్ డైరెక్టర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో 21-11-2023 ఉదయం 11:00 గంటలకు వాక్-ఇన్ ఇంటర్వ్యూ


»»పోస్టుల ఖాళీలు :
01
»»ఉద్యోగ వివరాలు :
పిజికల్ డైరెక్టర్
»»అర్హతలు :
MPED పూర్తి చేసి ఉండాలి.
(పోస్టులను బట్టి విద్య అర్హతలు నోటిఫికేషన్ లో తెలిపారు. పూర్తి వివరాల కోసం official నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు చూడగలరు).
»»ఎంపిక విధానం :
అభ్యర్థులను ఇంటర్వ్యూ పద్ధతి లో సెలెక్ట్ చేస్తారు.
»»ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ తేదీ :
21-11-2023
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం :
అగ్రికల్చర్ కాలేజ్
బాపట్ల
ఆంధ్రప్రదేశ్


You may also like...