ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 83 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లైబ్రేరియన్,అసిస్టెంట్ ప్రొఫెసర్,అసిస్టెంట్ డైరెక్టర్ & ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
83
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ లైబ్రేరియన్
అసిస్టెంట్ ప్రొఫెసర్
అసిస్టెంట్ డైరెక్టర్
»»అర్హతలు :
»అసిస్టెంట్ ప్రొఫెసర్ :
PG, Ph.D (సంబంధిత విభాగాలు)
»అసిస్టెంట్ లైబ్రేరియన్:
నెట్‌తో పీజీ, పీహెచ్‌డీ (సంబంధిత విభాగాలు).
»అసిస్టెంట్ డైరెక్టర్ :
నెట్‌తో పీజీ, పీహెచ్‌డీ (సంబంధిత విభాగాలు).
పోస్టులను బట్టి విద్య అర్హతలు నోటిఫికేషన్ లో తెలిపారు. పూర్తి వివరాల కోసం official నోటిఫికేషన్ డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు చూడగలరు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
20.11.2023
అప్లికేషన్ చివరి తేదీ :
27.11.2023



You may also like...