ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో టైపిస్ట్ /కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో టైపిస్ట్ /కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా 12 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
12
»»ఉద్యోగ వివరాలు :
టైపిస్ట్ /కంప్యూటర్ ఆపరేటర్
»»అర్హతలు :
అభ్యర్థులు degree with computer లేదా B.Tech/MCA/BCA పూర్తి చేసి ఉండాలి.
OR
అభ్యర్థులు డిగ్రీ తో పాటు PGDCA సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
మరియు
గవర్నమెంట్ టెక్నికల్ పరీక్షలో టైపింగ్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ కలిగి ఉండాలి.
»»వయస్సు :
18-42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.SC/ST/BC/EWC వాళ్ళకు 47 సంవత్సరాలు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ :
30.11.2023



You may also like...