AP బ్యాక్ లాగ్ & రెగ్యులర్ 230 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP బ్యాక్ లాగ్ & రెగ్యులర్ 230 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా యూనివర్సిటీ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లెక్చరర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది.

SNO నోటిఫికేషన్ వివరాలు
1పోస్టుల ఖాళీలు 230
2ఉద్యోగాలు అసిస్టెంట్ ప్రొఫెసర్
3డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్
4అప్లికేషన్ చివరి తేదీ 27.11.2023
5


»»పోస్టుల ఖాళీలు :
230
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ ప్రొఫెసర్


»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
20.11.2023
అప్లికేషన్ చివరి తేదీ:
27.11.2023
( నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు. పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటేనే అప్లై చేసుకోగలరు)


You may also like...