గుడ్ న్యూస్ 50 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,అన్ని జిల్లాల వారికీ ఛాన్స్

గుడ్ న్యూస్ 50 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


»»పోస్టుల ఖాళీలు :
50
»»ఉద్యోగ వివరాలు :
అసిస్టెంట్ మేనేజర్
»»అర్హత :
డిగ్రీ పూర్తి చేసి ఉండాలి


»»వయస్సు :
30 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
08.11.2023
అప్లికేషన్ చివరి తేదీ:
28.11.2023
( నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు. పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటేనే అప్లై చేసుకోగలరు)


You may also like...