ఆంధ్రప్రదేశ్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, OFFICIAL NOTIFICATION

ఆంధ్రప్రదేశ్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు 25 నుండి 42 సంవత్సరాల లోపు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు డౌన్లోడ్ ఆప్షన్ లో కలవు,డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ చూడగలరు. ఈ నోటిఫికేషన్ ద్వారా 01 ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.


You may also like...