AP లో DCPU & SAA నోటిఫికేషన్. 10 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AP లో DCPU & SAA నోటిఫికేషన్. 10 రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్,ప్రొటెక్షన్ ఆఫీసర్,లీగల్ ప్రోబషన్ ఆఫీసర్,డేటా ఎంట్రీ ఆపరేటర్,సోషల్ వర్కర్,ఔట్ రీచ్ వర్కర్,ఆయా,చౌకిదారు & ఇతర ఉద్యోగాలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.
జిల్లా మహిళా & శిశు అభివృద్ధి ఏజెన్సీ, DCPU మరియు SAA(శిశుగృహ), ప్రకాశంలో ongole ఖాళీలు.


»»పోస్టుల ఖాళీలు :
10
»»ఉద్యోగ వివరాలు :
జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్
ప్రొటెక్షన్ ఆఫీసర్
లీగల్ ప్రోబషన్ ఆఫీసర్
డేటా ఎంట్రీ ఆపరేటర్
సోషల్ వర్కర్
ఔట్ రీచ్ వర్కర్
ఆయా
చౌకిదారు & ఇతర ఉద్యోగాలు
»»వయస్సు :
25 నుండి 42 సంవత్సరాల లోపు వాళ్ళు అర్హులు. SC/ST/BC వాళ్ళకు 47 సంవత్సరాలు.
»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభం :
09.11.2023
అప్లికేషన్ చివరి తేదీ:
22.11.2023
( నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు డౌన్లోడ్ ఆప్షన్ లో కలదు. పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మీకు ఆసక్తి ఉంటేనే అప్లై చేసుకోగలరు)



You may also like...