AP లో 164 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల,జిల్లాలో పోస్టుల ఖాళీలు

AP లో 164 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నారు .ఖాళీ పోస్టుల వివరాలు, అర్హతలు, తదితర విషయాలు పూర్తిగా క్రింద తెలపబడిన పేజీలో ఇవ్వడం జరిగింది.ఈ సమాచారం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ Website link share చేయగలరు.


దరఖాస్తులు 05.11.2023 నుండి 11.11.2023 వరకు 5.00PM వరకు స్వీకరించబడతాయి.
ప్రిన్సిపాల్,
Govt మెడికల్ కాలేజీ,( ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ క్యాంపస్ ), మచిలీపట్నం , కృష్ణా జిల్లా.
»»పోస్టుల ఖాళీలు :
164
»»ఉద్యోగ వివరాలు :
జూనియర్ అసిస్టెంట్
ఆఫీస్ సబర్డినేట్
స్టోర్ కీపర్
డేటా ఎంట్రీ ఆపరేటర్
అటెండర్
డ్రైవర్
ఆయా


»»ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ చివరి తేదీ:
11.11.2023


You may also like...